Janasena: పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సందర్శించిన జనసేన అభ్యర్థి..!

అనకాపల్లి జిల్లా యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి ఓటు వ్యాలీడ్ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

New Update
Janasena: పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సందర్శించిన జనసేన అభ్యర్థి..!
Advertisment
Advertisment
తాజా కథనాలు