AP Elections 2024: వార్ వన్ సైడే.. మళ్లీ జగనే సీఎం: మంత్రి గుడివాడ అమర్నాథ్
మరోసారి జగన్ సీఎం కావడం ఖాయమని మంత్రి అమరనాథ్ ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు ఓటు వేశారన్నారు. పోలింగ్ శాతం పెరిగిన ప్రతీ సారి వైఎస్సార్, జగన్ విజయం సాధించారని తెలిపారు. షర్మిలకు డిపాజిట్ వస్తుందో? రాదో అని ధీమా వ్యక్తం చేశారు.