New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/ganta-1.jpg)
TDP MLA Ganta Srinivasa Rao : భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపు ఊహించాం కానీ, ఇంత భారీ మెజారిటీ వస్తుందని అనుకోలేదన్నారు. నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేశారని ఈసారి మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. మంత్రి పదవిపై మాట్లాడుతూ.. ఎవరికి ఇవ్వాలనేది చంద్రబాబు చూసుకుంటానన్నారు.
తాజా కథనాలు