Fire Accident : విశాఖలో భారీ ఫైర్ యాక్సిడెంట్.. భయంతో జనం పరుగులు!
విశాఖ బీచ్‌రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డైనోపార్క్లో మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న జనాలు భయంతో పరుగులు తీశారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.