రామోజీరావు సంస్మరణ సభ-LIVE

ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సంస్మరణ సభను ఏపీ ప్రభుత్వం ఈ రోజు విజయవాడలో నిర్వహిస్తోంది. సీఎం చంద్రబాబు, రామోజీరావు కుటుంబ సభ్యులు, పాత్రికేయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమ లైవ్ ను ఈ వీడియోలో చూడండి

New Update
రామోజీరావు సంస్మరణ సభ-LIVE

Advertisment
తాజా కథనాలు