Ap: ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు మోక్షం లభించింది. జాతీయ రహదారి విస్తరణకు పనులకు ఉన్న అడ్డంకులు తొలగనున్నాయి. హైవేపై టోల్ వసూలు బాధ్యత నుంచి జీఎమ్మార్ సంస్థ మరికొద్ది కాలంలో వైదొలగనుంది. ఆ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, జీఎమ్మార్ మధ్య ఒప్పందం కుదిరింది. నూతన కాంట్రాక్టర్ ఎంపికయ్యే వరకు, జులై ఒకటి నుంచి ఎన్హెచ్ఐఏనే టోల్ వసూలు చేయనున్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..AP: హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు లైన్ క్లియర్!
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు మోక్షం లభించింది. జాతీయ రహదారి విస్తరణకు పనులకు ఉన్న అడ్డంకులు తొలగనున్నాయి. హైవేపై టోల్ వసూలు బాధ్యత నుంచి జీఎమ్మార్ సంస్థ మరికొద్ది కాలంలో వైదొలగనుంది
Translate this News: