AP News: ప్రమాద బాధితులకు అండగా ఉంటాం: మంత్రి సత్యకుమార్
అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో ఫార్మాలో జరిగిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ స్పందించారు. ఈ ప్రమాదంలో మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రమాద బాధితులకు అండగా ఉంటామన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Jagan-letter-to-Modi.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Health-Minister-Y.-Satyakumar-media-conference-on-SEZ-incident.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/CBN-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-CM-Chandrababu-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-3-18.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/JOGI-RAMESH.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-19T183443.585-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Screenshot-2024-08-19-183324.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/JANASENA-TDP.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Chandrababu-Rakhi-.jpg)