AP News: ఏపీలో చంద్రబాబు సర్కారు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పలు కేటగిరీల పెన్షన్ దారులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది పెన్షన్ తీసుకుంటుండగా.. దివ్యాంగుల కోటలో 8 లక్షల మందికి పెన్షన్ అందుతోంది. అయితే ఈ దివ్యాంగుల జాబితాలో చాలామంది ఫేక్ సర్టిఫికెట్లతో పెన్షన్ తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు.
పూర్తిగా చదవండి..Pensions Cut: పెన్షన్ దారులకు బిగ్ షాక్.. వారందరికీ పెన్షన్లు కట్!
ఏపీలో ఫేక్ దివ్యాంగుల పెన్షన్లను తొలగించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. దివ్యాంగుల కోటలో 8 లక్షల మంది పెన్షన్ తీసుకుంటుండగా 60 వేల మందికి మరోసారి వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేశారు.
Translate this News: