Summer Holidays: విద్యార్థులకు శుభవార్త.. వేసవి సెలవులు వచ్చేశాయ్..
తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త. త్వరలో రెండు రాష్ట్ర విద్యార్థులకు ఈ తేదీల నుంచి వేసవి సెలవులు ప్రకటించే అవకాశముంది. అ తేదీలు ఏంటో తెలుసుకోండి!
తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త. త్వరలో రెండు రాష్ట్ర విద్యార్థులకు ఈ తేదీల నుంచి వేసవి సెలవులు ప్రకటించే అవకాశముంది. అ తేదీలు ఏంటో తెలుసుకోండి!
ఏపీలో సంచలనం సృష్టించిన సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ పై రాయితో దాడి చేసిన యువకుడి ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ఆ యువకుడి పేరు సతీష్ అని తెలుస్తోంది. అయితే, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సీఎం జగన్ పై రాయి దాడి కేసులో అధికారులు కీలక పురోగతి సాధించారు. ఐదుగురు యువకుల బృందాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అదుపులోకి తీసుకుంది. అయితే ఈ ఐదుగురిలో ఒక యువకుడు జగన్పై దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
సీఎం జగన్పై జరిగిన రాళ్ల దాడి ఘటనపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయించడం ఏంటని ప్రశ్నించారు. ఏ ఉద్దేశంతో పవర్ కట్ చేసి.. చీకట్లో యాత్ర చేశారంటూ నిలదీశారు.
తనపై ఒక రాయి వేసినంత మాత్రాన గెలుపును ఎవరూ ఆపలేరన్నారు సీఎం జగన్. దాడులతో బెదరేది లేదన్నారు. గుడివాడ నాగవరప్పాడులో జగన్ భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
సీఎం జగన్ పై దాడి ఘటనపై విజయవాడ సీపీ క్రాంతిరాణా మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ కేసు దర్యాప్తు, సేకరించిన ఆధారాల వివరాలను మీడియాకు వెల్లడిస్తున్నారు.
సీఎం జగన్ కు సింపతీ క్రియేట్ చేసుకోవాల్సిన కర్మ లేదన్నారు మంత్రి అమర్నాథ్. చంద్రబాబు మాటలు చూస్తే అసహ్యం వేస్తుందన్నారు. జగన్ బస్సు యాత్రలో ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు.
ఏపీ సీఎం జగన్ పై రాళ్ల దాడి చేసిన నిందితులను పట్టిస్తే భారీ నగదు బహుమతి ఇస్తామని పోలీస్ కమిషనర్ పత్రికా ప్రకటన చేశారు. ఈ సన్నివేశాలను బంధించిన వారు నేరుగా వచ్చి తమకు అందిస్తే రూ. 2 లక్షలు ఇస్తామన్నారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
సీఎం జగన్ దాడిపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పైన దాడి చేసింది ఐపాక్ టీం అని ఆరోపించారు. ఈ దాడి మొత్తం ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగిందన్నారు. దాడి మొత్తాన్ని అమలు చేసింది కేశినేని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ అని అన్నారు.