Janasena: జనసేనకు షాక్.. కీలక నేత పార్టీ అధికారప్రతినిధి పదవికి రాజీనామా..!
జనసేనకు బిగ్ షాక్ తగిలింది. ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు తన పదవికి రాజీనామ చేశారు. రాజీనామా విషయం వాట్సాప్ ద్వారా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు పంపిన్నట్లు తెలిపారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారన్నారు.