Perni Nani: వాలంటీర్లను చంద్రబాబు క్షోభపెట్టారు: పేర్ని నాని

AP: వాలంటీర్ల ఆత్మాభిమానాన్ని చంద్రబాబు కించపర్చారని ఫైర్ అయ్యారు పేర్ని నాని. నాలుగున్నరేళ్లుగా వాలంటీర్లను మానసికంగా క్షోభపెట్టారని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ నాశనం చేద్దామనుకున్న బాబు.. ఇప్పుడు కపట ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు.

New Update
Perni Nani: వాలంటీర్లను చంద్రబాబు క్షోభపెట్టారు: పేర్ని నాని

Perni Nani: వాలంటీర్ల ఆత్మాభిమానాన్ని చంద్రబాబు కించపర్చారని ఫైర్ అయ్యారు పేర్ని నాని. నాలుగున్నరేళ్లుగా వాలంటీర్లను మానసికంగా క్షోభపెట్టారని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ నాశనం చేద్దామనుకున్న బాబు.. ఇప్పుడు కపట ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు