TDP Candidates: టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన.. మరో లిస్ట్ విడుదల!
మరో 4 ఎంపీ స్థానాలకు, 9 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కళా వెంకట్రావు, భీమిలీ నుంచి గంటా శ్రీనివాసరావు కు అవకాశం దక్కింది.