Bonda Uma: చంద్రబాబు, పవన్ ఫోన్లు ట్యాపింగ్.. బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని టీడీపీ నేత బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, ఈసీ ఉన్నత అధికారుల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు.