New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/pawan-kalyan-janasena-jpg.webp)
Pawan Kalyan: పెండింగ్‌లో ఉన్న స్థానాలపై పవన్ కల్యాణ్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 30వ తేదీలోపు అభ్యర్థులను ఫైనల్ చేసి పవన్ కల్యాణ్ ప్రచారానికి బయలుదేరనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ అసెంబ్లీతో పాటు..మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే బాలశౌరి, పోతిన మహేష్ పవన్‌ను కలిసినట్లు తెలుస్తోంది.
తాజా కథనాలు