Pushpa Srivani: కురుపాంలో హ్యాట్రిక్ కొడతా..వైసీపీ జెండా ఎగురవేస్తా..! కురుపాంలో మూడోసారి వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పుష్పా శ్రీవాణి. వైఎస్ జగన్ చేపట్టిన అభివృద్ధి పథకాలే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థి జగదీశ్వరీ వేరే సీటు చూసుకుంటే బాగుండు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. By Bhoomi 27 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి Pushpa Srivani: కురుపాంలో మూడోసారి వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పుష్పా శ్రీవాణి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కురుపాం నియోజకవర్గం ఎంతో డెవలప్ అయ్యిందన్నారు. బడుగు బలహీన వర్గాల సమస్యలను తెలుసుకున్న సీఎం జగన్ ఈసారి గెలవడం ఖాయమన్నారు. వైసీపీ చేపట్టిన అభివ్రుద్ధి పథకాలే తమను భారీ మెజార్టీతో గెలిపిస్తాయన్నారు. కురుపాం నాదే..టీడీపీ అభ్యర్థి జగదీశ్వరీ వేరే సీటు చూసుకోవల్సిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.పూర్తి వీడియో ఇక్కడ చూడండి. ఇది కూడా చదవండి: మోదీ మేనియాతో ప్రత్యర్థులను ఢీకొడతా..ఆర్టీవీతో బీజేపీ ఖమ్మం అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు..! #toyyaka-jagadeshwari #pushpa-srivani #kurupam #tdp-vs-ysrcp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి