ఆంధ్రప్రదేశ్ AP Congress: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. అభ్యర్థుల మార్పు! ఏపీలో ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. ఈ మేరకు కొత్త అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. చీపురుపల్లి, విజయవాడ ఈస్ట్, తెనాలి, కొండపి, మార్కాపురం స్థానాల్లో కొత్త అభ్యర్థులను ప్రకటించింది. By V.J Reddy 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీ కాంగ్రెస్ తుది జాబితా విడుదల ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల తుది జావితాను కొతసేపటి క్రితం రిలీజ్ చేసింది. మొత్తం 38 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా...అందులో 10 స్థానాల్లో కొత్త వాళ్ళ మార్చినట్టు ప్రకటించింది. By Manogna alamuru 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Meesala Geetha: అందుకే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నా: మీసాల గీత విజయనగరం నియోజకవర్గ టీడీపీలో నియంత పాలన ఎక్కువైందన్నారు ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థి మీసాల గీత. RTVతో ఆమె మాట్లాడుతూ.. ప్రజలు తనను కోరుకుంటున్నారన్నారు. అందుకే ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసినట్లు తెలిపారు. By Jyoshna Sappogula 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Wife Killed Husband: తల్లిదండ్రులతో కలిసి భర్తను హత్య చేసిన భార్య AP: విజయనగరం గరివిడి మండలం వెదుళ్లవలసలో దారుణ ఘటన వెలుగు చూసింది. తల్లిదండ్రులతో కలిసి భర్త అప్పన్నను భార్య దేవి హత్య చేసింది. భర్త తలపై రాయితో కొట్టి చున్నీతో మెడకు బింగించి చంపింది. హత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు గుర్తించారు. By V.J Reddy 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Botsa: మీ కుటుంబానికి మంచి జరిగిందంటేనే ఇలా చేయండి: బొత్స విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. మీ కుటుంబానికి మంచి జరిగిందంటేనే మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదించండని కోరారు. ఇచ్చిన హామీలను 95% పూర్తి చేశామని.. మిగతా ఐదు శాతం కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. By Jyoshna Sappogula 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather: బీ అలర్ట్.. దంచికొడుతున్న ఎండలు..! తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏపీలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. అత్యవసరమైతే బయటకు రావాలని అధికారుల సూచిస్తున్నారు. By Jyoshna Sappogula 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: జగన్పై అనుచిత వ్యాఖ్యలు.. చంద్రబాబుపై ఈసీకి ఫిర్యాదు AP: సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ చీఫ్ చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమీషన్లకు వైసీపీ నేతలు రావెల కిషోర్ బాబు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, నారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. గతంలో ఇదే విషయంపై బాబుకు ఈసీ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. By V.J Reddy 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: తిక్కలోడి పాలనలో అంతా రివర్స్.. ప్రచారంలో చంద్రబాబు పంచ్ లు ఉత్తరాంధ్రపై విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తానం ఏంటని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. తాను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికను రూపొందిస్తే తిక్కలోడి పాలనలో అంతా రివర్స్ అయ్యిందన్నారు. ఈ రోజు రాజాంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. By Nikhil 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఎన్డీఏ స్టాండ్ ఏంటి?: మంత్రి బొత్స సీఎం జగన్ పై దాడిని ఖండించారు మంత్రి బొత్స. ఈ క్రమంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఎన్డీఏ స్టాండ్ ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు గాజువాక సభలో స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమన్నారు. By Jyoshna Sappogula 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn