Bobbili Veena: బొబ్బిలి (గొల్లపల్లి) వీణపై RTV స్పెషల్ స్టోరీ అందిస్తుంది. బొబ్బిలి వీణ ప్రత్యేకతకి కారణం పనస కర్రతో తయారు చేయడం. ఒకే కర్రతో వీణను తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత. ఈ వీణ తయారు చేయాలంటే సంగీతంలో సరిగమ పదనిసలపై ప్రావీణ్యం ఉండాలని అంటున్నారు బొబ్బిలి కళాకారులు. ఆనాటి బొబ్బిలి రాజుల కాలంలో వీణకు ప్రత్యేక స్థానం ఉండేది.
పూర్తిగా చదవండి..Bobbili Veena: బొబ్బిలి వీణపై RTV స్పెషల్ స్టోరీ.. ఆనాటి బొబ్బిలి రాజుల కాలంలో..
విజయనగరం జిల్లా బొబ్బిలి వీణపై RTV స్పెషల్ స్టోరీ అందిస్తుంది. ఒకే కర్రతో వీణను తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత. ఈ వీణ తయారు చేయాలంటే సంగీతంలో సరిగమ పదనిసలపై ప్రావీణ్యం ఉండాలని అంటున్నారు బొబ్బిలి కళాకారులు. పూర్తి సమాచారం కోసం పై వీడియో చూడండి..
Translate this News: