ఆంధ్రప్రదేశ్ హమ్మయ్య బ్రతికిపోయాం..చిక్కోలు వాసులకు బిగ్ రిలీఫ్.! చిక్కోలు వాసులకు పెద్ద పులి భయం తప్పింది. ఒడిషాకు తిరుగు ప్రయాణ అయింది పెద్ద పులి. సుమారు 33 రోజుల పాటు అటవీశాఖ సిబ్బందికి, ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన పులి చివరకు ఒడిశాకు చేరుకోవడంతో వీరంతా ఊపిరి పీల్చుకున్నారు. By Jyoshna Sappogula 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ దీపావళి పండుగ చేసుకోవాలంటనే వణికిపోతున్న ఊరు..ఎక్కడ ఉందంటే! 200 సంవత్సరాల క్రితం జరిగిన విషాద సంఘటనల వల్ల శ్రీకాకుళం జిల్లా పున్నానపాలెం గ్రామస్థులు దీపావళి పండుగకు దూరమయ్యారు. By Bhavana 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sabarimala: శబరిమల వచ్చే వాహనాలకు ప్రత్యేక అలంకరణలు వద్దు! శబరిమల వచ్చే అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం ఓ ముఖ్య సూచన చేసింది. సొంత వాహనాల్లో వచ్చే భక్తులు వాహనాలకు ఎలాంటి అలంకరణలు చేయవద్దని ముందుగానే హెచ్చరించింది. చాలా మంది భక్తులు తమ వాహనాలకు కొబ్బరి ఆకులు, అరటి చెట్లు, పూల దండలతో అలంకరణ చేస్తారు.ఈ క్రమంలోనే వాహనాలకు ఎలాంటి అలంకరణలు వద్దని..అలా చేయడం వల్ల ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. By Bhavana 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చిక్కోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి పై వీడని సందిగ్ధత! చిక్కోలు జిల్లాలో వైసీపీ (YCP) ని ఎంపీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ శిరోభారంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఇప్పటి వరకూ ఆ పార్టీకి ఎంపీ (MP) అభ్యర్థి ఖరారు కాకపోవడంపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. By Bhavana 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చిక్కోలు చీటీ ఈసారి ఏమౌతుందో! చిక్కోలు జిల్లాలో ఆ మూడు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల సీటు చిరగబోతుందా? వారి స్థానంలో కొత్త క్యాండిడేట్ల కోసం అధికార పార్టీ అన్వేషిస్తున్న ప్రక్రియ అవుననే సంకేతాలు ఇస్తోంది. By Bhavana 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sad news: ఏపీలో మరో దారుణం.. కట్నం కోసం కాల్చేశారా? తండ్రీ, కూతుళ్ల మరణం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. తండ్రి, కూతురు మృతదేహాలు ఒకే చోట చూసిన స్థానికులు, కుటుంబ సభ్యులు, బంధువుల హృదయాలు కలిచివేసింది. వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈ ఘటన నరసన్నపేటలో కలకలం రేపింది. By Vijaya Nimma 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
శ్రీకాకుళం Speaker: చంద్రబాబు నిప్పు అయితే నిరూపించుకోవాలి టీడీపీ అధినేత చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి పుంకాలు, పుంకాలుగా బయటకు వస్తున్నాయన్నారు. సమాజంలో న్యాయ వ్యవస్థ కన్నా, రాజకీయ వ్యవస్థ కన్నా, మీడియా వ్యవస్థ కన్నా పౌరుడు గొప్పవాడన్నారు. By Karthik 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Elephant: మన్యంలోటెన్షన్..ఆచూకీ దొరకని హరి అనే ఏనుగు! పార్వతీపురం జిల్లాలో ఇంకా టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఏనుగుల మంద నుంచి వేరు పడిన హరి అనే ఏనుగు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీంతో అర్తాం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. By Bhavana 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి గోదావరిని అడ్డు పెట్టుకుని కోట్లు దోచేస్తున్నారు.... బుచ్చయ్య చౌదరి ఫైర్...! గోదావరిని అడ్డు పెట్టుకుని కోట్ల రూపాయలను దొచేస్తున్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ ప్రభుత్వం ఇసుక విధానంలో దళితులు, బలహీన వర్గాల పొట్టకొట్టిందన్నారు. రాజమండ్రిలో ఇసుక ర్యాంపు వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ఇసుక మాఫియా పై సత్య గ్రహ ధర్నా చేపట్టారు. ఈ సత్యాగ్రహ దీక్షలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. By G Ramu 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn