ఆంధ్రప్రదేశ్ ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో ఘర్షణకు రీజన్ ఇదే.! ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి వివరణ ఇచ్చారు. కేవలం వ్యక్తిగతంగా మాత్రమే క్లాస్ రూమ్ లో గొడవ జరిగిందని అన్నారు. కులాల కోసమో..గంజాయి కోసమో కాదని క్లారిటీ ఇచ్చారు. By Jyoshna Sappogula 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బాత్రూమ్ వెళ్లిన బాలికపై ప్రధానోపాధ్యాయుడి దారుణం.. ఫొటోలు తీసి పాఠశాలలో బాత్రూమ్ కు వెళ్లిన విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఒంగోలు జిల్లాలో కలకలం రేపింది. భయంతో ఇంటికి పరుగు తీసిన బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో సుందరబాబుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. డీఈవో అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు. By srinivas 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ 31 మంది స్మగ్లర్లు అరెస్టు: టాస్క్ ఫోర్సు ఎస్పీ కే. చక్రవర్తి By Jyoshna Sappogula 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కనిగిరి వైసీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు.! కనిగిరి వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న కుందూరు నాగార్జున రెడ్డి కే మళ్లీ అవకాశం ఇస్తున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. దీంతో బుర్ర మధుసూదన్ యాదవ్ వర్గీయులు నిరాశ చెందుతూ వైసీపీ కార్యక్రమం నుండి వెనుదిరిగారు. By Jyoshna Sappogula 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో మహిళ స్థానంలో సీఎం జగన్ ఫోటో.! అసలేం అయిందంటే? ఓటర్ల జాబితాలో తన ఐడీని చూసి ఓ మహిళ అవాక్కైంది. ఆమె స్థానంలో ఏకంగా సీఎం జగన్ ఫొటో రావడం చూసి షాక్ అయింది. ప్రస్తుతం ఈ టాపిక్ ఏపీలో చర్చనీయాంశంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గొట్టిపాటి సైకిల్ ర్యాలీ చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గొట్టిపాటి రవికుమార్ సైకిల్ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే. సైకిల్ యాత్ర14వ రోజు బల్లికూరవ మండలంలో సాగింది. బాపట్ల జిల్లా బల్లికూరవ మండలంలోని గొర్రెపాడు గ్రామం నుంచి మండలంలోని సురేపల్లి గ్రామం వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర సాగింది. By Vijaya Nimma 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ సైకిల్ యాత్ర టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా.. ఆయనను వెంటనే విడుదల చేయాలని కోరుతూ టీడీపీ శ్రేణులు చేపట్టిన సైకిల్ యాత్ర13వ రోజుకు చేరుకుంది. ఎమ్మెల్యే గొట్టిపాటి ఆధ్వర్యంలో ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. By Vijaya Nimma 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Police Martyrs Memorial Day: అమరవీరులకు ఆదిమూలపు నివాళులు...పాల్గొన్న పోలీస్ అధికారులు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అమరవీరులకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. ప్రజా రక్షణలో, శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసుల సేవలు మంత్రి ఆదిమూలపు సురేష్ కొనియాడారు. By Vijaya Nimma 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ap adulterated milk: ప్రకాశం జిల్లాలో కల్తీ పాల కలకలం..నూనె, ఉప్పుతో పాల తయారీ ప్రకాశం జిల్లా దర్శిలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కల్తీ పాల తయారీ యూనిట్‌పై దాడి చేసి భారీగా కల్తీ పాలను పట్టుకున్నారు. దర్శిలోని గాంధీనగర్‌లో పుల్లారెడ్డి మిల్క్ సెంటర్లో కల్తీ పాలు తయారు చేస్తుండగా విజిలెన్స్ ఏఎస్పీ హర్షవర్ధన్ పట్టుకున్నారు. By Vijaya Nimma 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn