YCP: ఓటర్లకు ఎర వేస్తున్న వైసీపీ.. పట్టుబడ్డా గిఫ్ట్ బాక్స్ లు..!

ప్రకాశం జిల్లా గిద్దలూరు - ఒంగోలు మార్గంలో వైసీపీ గిఫ్ట్ బాక్స్ లు పట్టుబడ్డాయి. ఎన్నికల కోడ్ సందర్భంగా ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు ముమ్మరంగా తనికీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ కారులో వైసీపీ తాయిలాలు బయటపడ్డాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తిగా విచారణ చేపట్టారు.

New Update
YCP: ఓటర్లకు ఎర వేస్తున్న వైసీపీ.. పట్టుబడ్డా గిఫ్ట్ బాక్స్ లు..!

Ongole: ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఓటర్లకు తాయిలాల రూపంలో ఎర వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా, ప్రకాశం జిల్లా గిద్దలూరు - ఒంగోలు మార్గంలో వైసీపీ గిఫ్ట్ బాక్స్ లు పట్టుబడ్డాయి. ఎన్నికల కోడ్ సందర్భంగా ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు ముమ్మరంగా తనికీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ కారులో వైసీపీ తాయిలాలు బయటపడ్డాయి. కేసు నమోదు చేసుకున్న అధికారులు పూర్తిగా విచారణ చేపట్టారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు