ఆంధ్రప్రదేశ్ Viral news: పెళ్ళి కోసం వాల్ పోస్టర్లు.. ఈ ఏపీ కుర్రోడు ఇంకా ఏం చేశాడో చూడండి! (వీడియో) యుక్త వయస్సు దాటుతున్నా పెళ్ళి కాకపోవడంతో ఓ విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఓ యువకుడు. తనను పెళ్ళి చేసుకోవాలనుకునే అమ్మాయిలు వారి పేర్లను నమోదు చేసుకోవాలంటూ ఏకంగా నడి రోడ్డుపై స్వయం వరానికి కౌంటర్‌ను ఏర్పాటు చేశాడు. ఇంతకీ ఎవరా యువకుడు తెలుకోవాలంటే బాపట్ల జిల్లాకు వెళ్ళాల్సిందే మరి. By Vijaya Nimma 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఒంగోలు Balineni : మాజీ మంత్రి బాలినేని కి పొమ్మనలేక పొగపెడుతున్నారా ? రాష్ట్ర రాజకీయాల్లో ప్రకాశం జిల్లా రాజకీయం విబ్బినం. ఎప్పుడు? ఎవరూ? ఎందుకు? పార్టీ మారుతారో అర్థం కాని పరిస్థితి. అందులో YSRCP మోతాదు కొద్దిగా ఎక్కువే అని చెప్పాలి. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన ఒంగోలు శాసనస్యుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇందుకు నిదర్శనం. By Jyoshna Sappogula 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Biryani: బిర్యానీలో కాళ్ళ జెర్రీ.. ఉలిక్కిపడ్డ కస్టమర్..! బిర్యానీలో కాళ్ళ జెర్రీని చూసి ఉలిక్కిపడ్డాడు ఓ కస్టమర్. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. వెంటనే రెస్టారెంట్ యజమానిని పిలిచి బిర్యానీ లో ఉన్న జెర్రీ ని చూపించాడు. యజమానిపై నిప్పులు చెరిగాడు ఆ కస్టమర్. By Jyoshna Sappogula 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఒంగోలు Markapuram: మానసను వెంటాడిన మృత్యువు..!! అసలు ఏం జరిగిందంటే..? మార్కాపురం(Markapuram)కు చెందిన బిమిశెట్టి మానస(Manasa)ను మృత్యువు వెంటాడింది. వినాయక పండుగ అనంతరం మార్కాపురం నుండి విజయవాడకు తిరుగు ప్రయాణం అయింది మానస. అయితే మార్గమధ్యలో తను ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. అయితే, అటు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎక్కింది మానస. ఉన్నట్టుండి ఆ బస్సును లారీ ఢీ కొట్టడంతో మానస అక్కడికక్కడే మృతి చెందింది. By Jyoshna Sappogula 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ kandhukur: ఐటీ రంగం స్థిరపడటానికి చంద్రబాబే కారణం: ఇంటూరి నాగేశ్వరరావు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ, ఆయనకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు కందుకూరులో శనివారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు కార్యక్రమంలో పాల్గొన్నారు. By Vijaya Nimma 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ prakasam: చంద్రబాబు విడుదలయ్యే వరకు సైనికుల్లా పని చేస్తాం: ఎమ్మెల్యే స్వామి ప్రకాశం జిల్లా నియోజక కేంద్రమైన కొండపిలో చంద్రబాబు అరెస్ట్‌కి నిరసనగా ఎమ్మెల్యే స్వామి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. ఇరువీరు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసుల వలయాన్ని చేదించుకొని పార్టీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. By Vijaya Nimma 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayasaireddy comments: టీడీపీ చేపట్టిన బంద్‌ను హెరిటేజ్ కూడా పట్టించుకోలేదు.. విజయసాయి చురకలు! టీడీపీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలీలో కౌంటర్లు వేశారు. ఏపీ స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ అవ్వడం.. ఆ తర్వాత టీడీపీ బంద్‌కు పిలుపునివ్వడంపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్ది హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయాలను భ్రష్టు పట్టించిన వ్యక్తి చంద్రబాబు అని ఫైర్ అయ్యారు. By Trinath 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ suicide: ప్రకాశం జిల్లాలో విషాదం..చంద్రబాబు వీరాభిమాని ఆత్మహత్య ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో విషాదకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసరలు చేస్తుంటే. మరోవైపు చంద్రబాబు వీరాభిమానులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. By Vijaya Nimma 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Prakasam: సైరా నరసింహారెడ్డికి.. ప్రకాశం జిల్లాకి ఉన్న సంబంధం ఇదే..!! ఉరి కొయ్యలనే ఉయ్యాలగా మలుచుకున్న ఉయ్యాలవాడ గురించి గిద్దలూరు ప్రాంతంలో శిథిలావస్థకు చేరిన చరిత్ర సత్యాలను వెలికి తీసింది.1857 నాటి మొదటి భారత స్వాతంత్ర యుద్ధానికి పదేళ్ల ముందే బ్రిటిష్ దుష్ట పాలనను ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. By Vijaya Nimma 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn