Elections: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ జాతర..ఇవాళ్టి నుంచే నమోదు
తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ , అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈరోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలవనుంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 25 వరకు నామినేషన్లను తీసుకోనున్నారు.