TDP: టీడీపీ అభ్యర్థులకు అధిష్టానం ఎల్లుండి బీఫామ్‌లు అందించనుంది. ఈలోపే విభేదాలు, అసంతృప్తులు ఉన్న చోట అభ్యర్థుల్ని మార్చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐదారు సీట్లలో కొత్త వారికి బీఫామ్‌లు ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆఖరి నిమిషంలో అభ్యర్థుల్ని మార్చేస్తోంది.
పూర్తిగా చదవండి..TDP: ఆఖరి నిమిషంలో అభ్యర్థుల్ని మార్చేస్తున్న టీడీపీ
టీడీపీ అభ్యర్థులకు అధిష్టానం ఎల్లుండి బీఫామ్‌లు అందించనుంది. ఈలోపే విభేదాలు, అసంతృప్తులు ఉన్న చోట అభ్యర్థుల్ని మార్చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐదారు సీట్లలో కొత్త వారికి బీఫామ్‌లు ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Translate this News: