Rayapati Aruna: సీఎం జగన్ పై రాయి దాడి.. కోడి కత్తి 2.. రాయపాటి అరుణ సెన్సేషనల్ కామెంట్స్
సీఎం జగన్ పై రాయిదాడి.. కోడి కత్తి 2 లాంటిదన్నారు జనసేన నాయకురాలు రాయపాటి అరుణ. జగన్ ఓటమి భయంతోనే పవన్ పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. ప్రజలు జగన్ ఆడే గులకరాయి డ్రామాలను నమ్మె పరిస్థితిలో లేరని పేర్కొన్నారు.
Rayapati Aruna: జనసేన నాయకురాలు రాయపాటి అరుణ RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. నిన్న పవన్ పై జగన్ వ్యక్తిగతంగా చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. జగన్ చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. రాజకీయంగా జనసేనను ఎదుర్కొనలేకే వైసీపీ చౌకబారు పనులు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ పై రాయిదాడి.. కోడి కత్తి 2 లాంటిదన్నారు. ప్రతిపక్ష్యాలపై దాడి డ్రామాను రుద్దుతున్నారన్నారు. ప్రజలు జగన్ ఆడే గులకరాయి డ్రామాలను నమ్మె పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. సీఎం జగన్ పై హత్యాప్రయత్నం జరిగిదంటున్నారని.. అయితే రాళ్ళతో ఎవరైన హత్యాప్రయత్నం చేస్తారా? అని ప్రశ్నించారు. వివేకాను రాళ్ళతో హత్య చేశారా? గొడ్డలితో హత్య చేశారా? అని నిలదీశారు. పార్టీని వీడే వారి గురించి బాధలేదని.. అయితే, విమర్శలు చేసేటప్పుడు జాగ్రత్త అని నాయకులను హెచ్చరించారు. అందరి చిట్టా పద్ధులు తన దగ్గర ఉన్నాయన్నారు. పూర్తి సమాచారం కోసం కింది వీడియో చూడండి..

Also Read: జగన్, భారతికి అన్ని ముందే తెలుసు.. ఆదినారాయణ సంచలన వ్యాఖ్యలు..!