ఆంధ్రప్రదేశ్ Train : ప్రయాణికులకు అలర్ట్.. జనవరి 19-27 వరకూ రైళ్లు రద్దు రైలు ప్రయాణికులకు బిగ్ అలర్డ్. జవనరి 19-27 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే అనౌన్స్ చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వేస్లోని వాల్టెయిర్ డివిజన్ సింగపూర్ రోడ్ & రాయగడ స్టేషన్ల మధ్య ట్రాక్ పునర్నిర్మాణ పనులు చేపట్టబోతున్నట్లు చెబుతూ షెడ్యూల్ రిలీజ్ చేసింది. By srinivas 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Balineni: వైసీపీ మీటింగ్కు డుమ్మా.. థియేటర్లో చిల్ అవుతున్న ఎమ్మెల్యే బాలినేని..! ప్రకాశం జిల్లా కొండేపిలో జరుగుతున్న వైసీపీ కీలక నేతల సమావేశానికి దూరంగా ఉన్నారు ఎమ్మెల్యే బాలినేని. మీటింగ్కు డుమ్మా కొట్టిన ఆయన హైదరాబాద్ లో AMB మాల్ లో గుంటూరు కారం సినిమా చూస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. By Jyoshna Sappogula 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSRCP: జగన్ షాక్.. రాజీనామా బాటలో వైసీపీ ఎంపీ? వైసీపీలో రాజీనామా పర్వం కొనసాగుతోంది. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తన కొడుకుకి కనిగిరి సీటు ఇవ్వాలని కోరగా.. దానికి వైసీపీ అధిష్టానం నిరాకరించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన పార్టీకి రాజీనామా చేస్తారనే చర్చ నెలకొంది. By V.J Reddy 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో మైనర్ బాలికపై ఆటోడ్రైవర్ హత్యాచారం మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి దారుణంగా చంపేసిన సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. రమేష్ అనే ఆటో డ్రైవర్ బలవంతంగా రేప్ చేయడంతోపాటు తన స్నేహితుడు సీతన్నతో రెండోసారి లైంగిక దాడికిపాల్పడ్డాడు. అనుమానం రాకుండా దూలానికి ఉరేసి చంపేశారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. By srinivas 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Voters: ఏపీ ఓటర్లు @4.07 కోట్లు.. 22న తుది జాబితా! ఏపీలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా ప్రచురణ జరుగుతుందని తెలిపారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. By V.J Reddy 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSRCP: రాజ్యసభకు ఆ ముగ్గురు నేతలు.. వైసీపీ ఖరారు చేసిన లిస్ట్ ఇదే! ఏప్రిల్ లో రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో వైసీపీ అధినేత తమ పార్టీ నుంచి ముగ్గురు పేర్లను ఖారారు చేశారు. వైవీ సుబ్బారెడ్డి (ఓసీ), గొల్ల బాబురావు(ఎస్సీ), జంగాలపల్లి శ్రీనివాసులు (బలిజ)కు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. By Nikhil 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: టమోటాకి ,పొటాటొకి తేడా తెలియని ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోందని, కనీసం పొటాటోకి టామాటా తేడా తెలియని వ్యక్తి మనల్ని పాలిస్తున్నాడు. అతి త్వరలోనే టీడీపీ ప్రభుత్వం వస్తుందని బాబూ తిరువూరులో జరిగిన బహిరంగ సభలో తెలిపారు. By Bhavana 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు విఫలం మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్చలు విఫలం అయ్యాయి. తమకు నెలకు రూ.24 వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. వారి డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకోలేదని సమాచారం. By V.J Reddy 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Magunta: వైసీపీకి మరో షాక్..పార్టీని వీడనున్న మాగుంట! వైసీపీ కి మరో కీలక నేత గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ సారి ఎన్నికల్లో టికెట్ తన కుమారుడు రాఘవకు అడగగా అధిష్టానం నుంచి సమాధానం రాకపోవడంతో..ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. By Bhavana 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn