ఆంధ్రప్రదేశ్ Sajjala Ramakrishna Reddy: ఈ నెల 27 నుంచి బస్సు యాత్ర.. సజ్జల కీలక ప్రకటన ఈ నెల 27 నుంచి సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రలు చేపడుతారని సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు. మొత్తం మూడు బహిరంగ సభల్లో సీఎం జగన్ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. 27న ప్రొద్దుటూరులో, 28న నంద్యాలలో, 30న ఎమ్మిగనూరులో సభలు ఉంటాయని సజ్జల వెల్లడించారు. By V.J Reddy 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: కాంగ్రెస్ లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ గూటికి చేరారు. షర్మిల సమక్షంలో ఈ రోజు ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. By Nikhil 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhrapradesh: ఈనెల 27 నుంచి మేమంతా సిద్ధం అంటూ ప్రచారంలోకి వైసీపీ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోసం వైసీపీ ప్రభుత్వం సిద్ధం అయింది. ఇప్పటికే తన పార్టీ తరుఫున 175 మంది అభ్యర్ధులను ప్రకటించిన పార్టీ ఇప్పుడు ప్రచారానికి రెడీ అయింది. మేమంతా సిద్ధం పేరుతో ప్రచారంలోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు సీఎం జగన్. By Manogna alamuru 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: ఆ ఐదుగురు.. ఈ సారి ఏపీ ఎన్నికల్లో ఇంట్రెస్టింగ్ ఇదే! ఏపీ ఎన్నికల బరిలో ఈ సారి ఏకంగా ఐదుగురు మాజీ సీఎంల కుమారులు బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది. వైఎస్, ఎన్టీఆర్, చంద్రబాబు, నాందెడ్ల భాస్కర్ రావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయులు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. By Nikhil 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ General Elections 2024: మోగిన ఎన్నికల నగారా.. ఎలక్షన్ షెడ్యూల్ అవుట్.. తేదీలివే! సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ రిలీజ్ చేసింది. ఎన్నికల తేదీల ప్రకటన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. ఎన్నికల డేట్స్ గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By Trinath 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: విషం తాగి బిడ్డకు పాలిచ్చిన తల్లి.. ఏమైదంటే? నంద్యాల జిల్లా ఎర్రగుంట్లలో హిందూమతి అనే మహిళ విషం తాగింది. ఇంతలోనే తన మూడు నెలల పసికందు గుక్కబెట్టి ఏడుస్తూ కనిపించింది. తల్లి మనసు ఆపుకోలేక ఆ చిన్నారికి వెంటనే పాలు పట్టింది. దీంతో తల్లితో పాటు ఆ చిన్నారి సైతం మృతి చెందింది. By Jyoshna Sappogula 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Imtiaz: నేను లోకల్ .. నాన్ లోకల్ కాదు.. వైసీపీ అభ్యర్థి, రిటైర్డ్ ఐఎఎస్ ఇంతియాజ్ నేను లోకల్.. నాన్ లోకల్ కాదని అంటున్నారు కర్నూల్ వైసీపీ అభ్యర్థి, రిటైర్డ్ IAS ఇంతియాజ్. తాను పుట్టి పెరిగింది కర్నూల్ లోనే అన్నారు. కర్నూలు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా నిర్మించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan Manifesto: టీడీపీ సూపర్ సిక్స్‌కు పోటీగా జగన్ మేనిఫెస్టో.. రేపే విడుదల! రేపే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ కానుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగన్ మేనిఫెస్టోను రిలీజ్ చేస్తారు. టీడీపీ సూపర్ సిక్స్‌కు పోటీగా జగన్ మేనిఫెస్టో ఉండనుంది. రైతులు, మహిళలు, విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్ల లక్ష్యంగా మేనిఫెస్టో ఉండే ఛాన్స్ ఉంది. By Trinath 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP : వైసీపీ 11 వ జాబితా విడుదల..ఈ సారి లిస్ట్ లో రాపాక! వైసీపీ తన 11 వ జాబితాను విడుదల చేసింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంఇన్ఛార్జిగా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ ఛార్జీగా రాజోలు ఎమ్మెల్యే, రాపాక వరప్రసాద్, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ ఛార్జీగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు లిస్ట్ లో ఉన్నారు. By Bhavana 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn