New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/suicide-1-jpg.webp)
Kurnool: కర్నూలు జిల్లా నాగనాతనహళ్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండమ్మ, కల్లుబావి కాలనీకి చెందిన పురుషోత్తం రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గుండమ్మ అక్కడికక్కడే మృతి చెందగా పురుషోత్తం రెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని ఆదోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు గల కారణం అక్రమ సంబంధమా లేక భూ వివాదమా అనేది తెలియాల్సి ఉంది.
తాజా కథనాలు