BREAKING: 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
AP: నంద్యాల SDR స్కూల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఆహారం తిన్న విద్యార్థులు కాసేపటికే వాంతులు చేసుకున్నారు. వెంటనే అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.