New Update
Nandyal: ఏపీలోని నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాశీపురంలో 13 ఏళ్ల మైనర్ బాలికపై స్కూల్ బస్ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల లేనిసమయంలో ఇంట్లోకి ప్రవేశించిన కామాంధుడు అమ్మాయిపై లైంగిక చేసే క్రమంలో ఆమె కేకలు వేసింది. వెంటనే స్థానికులు పరిగెత్తుకొచ్చి కామాంధుడి పట్టుకొని తాళ్లతో కట్టేసి దేహశుద్ది చేశారు. అనంతరం నిందితుడు దాసయ్యను పోలీసులకు అప్పగించారు.
తాజా కథనాలు