Robberies In Nandyal : నంద్యాల (Nandyal) లో దొంగలు (Thieves) బీభత్సం సృష్టించారు. రాయమాల్పురం గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న వృద్దురాలైన సర్పంచ్ ఇంట్లోకి చొరబడి హల్ చల్ చేశారు. సర్పంచ్ పార్వతమ్మపై దాడి చేసిన ముసుగు దొంగలు..ఆమె చెవి కోసి బంగారు కమ్మలు, గొలుసు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..AP: దొంగల బీభత్సం.. సర్పంచ్ చెవి కోసి ఏం చేశారంటే..?
నంద్యాలలోని రాయమాల్పురం గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో నిద్రిస్తున్న సర్పంచ్ పార్వతమ్మపై దాడి చేసి.. ఆమె చెవి కోసి బంగారు కమ్మలు, గొలుసు అపహరించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Translate this News: