Ambati Rambabu: అంబటి రాంబాబు నామినేషన్
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అంబటి రాంబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కన్నా ఒక్క ఓటు తగ్గినా తాను నైతికంగా ఓటమి చెందినట్టేనన్నారు.