Nara Brahmani : వారేవా.. వాలీబాల్ ఆట ఆదరగొట్టిన నారా బ్రహ్మణి.. వీడియో వైరల్..!
మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటించారు నారా బ్రహ్మణి. ఈ సందర్భంగా నారా లోకేష్ క్రీడా ప్రాంగణాన్ని సందర్శించారు. క్రీడాకారులతో కలిసి క్రికెట్, వాలీబాల్ ఆడారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.