Election Commission: టీడీపీపై ఎన్నికల సంఘం సీరియస్.. షాక్ తప్పదా?
AP: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారంపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన ఈసీ టీడీపీపై సీరియస్ అయింది. టీడీపీ చేస్తున్న దుష్ప్రచారంపై విచారణ చేయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.