Chandra babu: ఎపీలో పలు పోలింగ్ బూతుల వద్ద తీవ్ర ఉద్రిక్త వాతారణం నెలకొంది. వైసీసీ, టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటూ దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే రక్షణ కల్పించేందుకు రంగంలోకి దిగిన పోలీసులపై దాడులు చేయడం ఆందోళన కలిగిస్తుండగా.. వైసీపీ రౌడీ రాజకీయాలకు ఇది పరాకాష్ట అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra babu) ట్వీట్ చేశారు.
పూర్తిగా చదవండి..Chandra babu: తాడిపత్రిలో ఎస్పీ వాహనంపై దాడి.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్!
తాడిపత్రిలో ఎస్పీ వాహనంపై జరిగిన దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. వైసీపీ హింసా రాజకీయాలకు పరాకాష్ట. జగన్ 5ఏళ్లుగా పెంచి పోషించిన రౌడీ మూకలు ఈరోజు ప్రజల్లో భయం పుట్టిస్తున్నారు. పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందంటూ ట్వీట్ చేశారు.
Translate this News: