Bapatla: బాపట్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రంలోని గవినివారిపాలెంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ వర్గీయులు టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య వాహనంపై రాళ్ల దాడి చేశారు. దీంతో కారు అద్దాలు ధ్వంసం కావడతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలను ఠాణాకు తరలించారు.
పూర్తిగా చదవండి..Bapatla: బాపట్లలో దారుణం.. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి!
బాపట్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గవినివారిపాలెంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ వర్గీయులు టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య వాహనంపై రాళ్లదాడి చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఎదురుదాడి చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Translate this News: