Ambati: ఇది చారిత్రక సత్యం: మాజీ మంత్రి అంబటి రాంబాబు
వైసీపీకి చెందిన కొందరు కీలక నేతలు పార్టీ మారడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్లో స్పందించారు. అధికారం లేదని పార్టీ మారినోళ్లు.. పరువు పోగొట్టుకున్నారు కానీ, ప్రజాదరణ పొందలేదన్నారు. ఇది చారిత్రక సత్యం అని అన్నారు.