New Update
/rtv/media/media_files/Ojgw4aMXwTBEzOb6OTuB.jpg)
Kukkala Vidyasagar: జెత్వానీని వేధించిన కేసులో కుక్కల విద్యాసాగర్ అరెస్ట్ అయ్యారు. విద్యాసాగర్ ను డెహ్రాడూన్‌లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యాసాగర్ కోసం ఆరు బృందాలు గాలిస్తుండగా సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతని అచూకి గుర్తించి అరెస్ట్ చేశారు.
తాజా కథనాలు