Vanga Geetha: పిఠాపురంలో వంగా గీతకు బిగ్ షాక్
AP: పిఠాపురంలో వంగా గీతకు బిగ్ షాక్ తగిలింది. వంగా గీత ఆఫీసును ఓటర్లు ముట్టడించారు. కొందరికి డబ్బులిచ్చి తమకు ఇవ్వడం లేదని ఆందోళనలు చేశారు. అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని తమకు పంచడం లేదని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.