Cyclone effect: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తూఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రతతో ఎండలు ఉండగా ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. కారుమబ్బులతో వాతావరణం చల్లబడింది.
పూర్తిగా చదవండి..Rains: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తూఫాన్ ఎఫెక్ట్..!
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తూఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రతతో ఎండలు ఉండగా ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
Translate this News: