Pithapuram Politics : పిఠాపురం నియోజకవర్గంపై కేంద్రం ప్రత్యేక నిఘా పెట్టింది. కాకినాడ నగర నియోజకవర్గంపైనా డేగ కన్ను వేసింది. పోలింగ్ తర్వాత పలు నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ స్పెషల్ ఫోకస్ చేసింది. హింసాత్మక ఘటనలు జరిగే నియోజకవర్గాల్లో గొడవలకు దిగే వ్యక్తులను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
పూర్తిగా చదవండి..Pithapuram: ఈసీ స్పెషల్ ఫోకస్.. ఈ జిల్లాలో పెట్రోల్ బంకులపై ఆరోజు వరకు ఆంక్షలు.!
పిఠాపురం, కాకినాడ నియోజకవర్గాల్లో కేంద్రం ప్రత్యేక నిఘా పెట్టింది. పోలింగ్ తర్వాత పలు నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ స్పెషల్ ఫోకస్ ఉంచింది. ఈ నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలతో పహారాకు నిర్ణయించింది.
Translate this News: