AP: ప్రజాస్వామ్యం గాడితప్పలేదు.. జగన్ కే మైండ్ దొబ్బింది.. ఎమ్మెల్యే బొలిశెట్టి సీరియస్ కామెంట్స్.!
వైసీపీ ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆర్బీకే కేంద్రాలు.. రైతులను బాధపెట్టే కేంద్రాలని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ మాత్రం గాడితప్పలేదని.. జగన్ కే మైండ్ దొబ్బిందని బొలిశెట్టి ధ్వజమెత్తారు.
/rtv/media/media_files/2025/05/01/sy1kutNnRC2ggEQx5K2u.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/jagan-13.jpg)