Prakash Reddy : జగన్ పక్క ప్లానింగ్ తోనే ఇలా అన్నారు.. ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు..!
టీడీపీ నాయకులంతా జూన్ 4 తర్వాత వాస్తవంలోకి వస్తారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. 164 సీట్లతో వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పక్క ప్లానింగ్ తోనే సీఎం జగన్ వై నాట్ 175 అన్నారన్నారు.