ఆగస్టు 5, 2021..! 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు భారత హాకీ జట్టు తెరదించిన రోజు అది.. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో జర్మనీని ఓడించిన టీమిండియా మెన్స్ టీమ్ 1980 తర్వాత ఒలింపిక్స్లో పతకాన్ని గెలుచుకుంది. ఇది జరిగి మూడేళ్లు గడిచినా ఇప్పటికీ అభిమానులు ఆ స్వీట్ విక్టరీని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఇంతలోనే ప్యారీస్ ఒలింపిక్స్ వచ్చేశాయి. ఈ మూడేళ్లలో టీమిండియా హాకీ జట్టు ప్రయాణం పడుతూ లేస్తూ సాగింది. అయితే ఈసారి భారత్ జట్టు కచ్చితంగా గోల్డ్ లేదా సిల్వర్ గెలుచుకుంటుందని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
పూర్తిగా చదవండి..Olympic Games Paris 2024: ఈ సారి గోల్డ్ కొడతారా.. టీమిండియా హాకీ జట్టుపై కోటి ఆశలు!
ఈ ఒలింపిక్స్లో భారత్ హాకీ జట్టు కచ్చితంగా గోల్డ్ లేదా సిల్వర్ గెలుచుకుంటుందని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. భారత జట్టులో అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లు ఉండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
Translate this News: