Hyderabad : దారుణం.. ఇంటర్య్వూకి వచ్చిన యువతిపై అత్యాచారయత్నం.. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో ఇంటర్వ్యూకి వచ్చిన ఓ యువతిపై సాఫ్ట్‌వేర్ సంస్థ యజమాని నవీన్ కుమార్ అత్యాచారయత్నం చేయడం కలకలం రేపింది. అతని నుంచి తప్పించుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నవీన్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. By B Aravind 10 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Interview : హైదరాబాద్(Hyderabad) లోని అమీర్‌పేట్(Ameerpet)లో దారుణం జరిగింది. ఇంటర్వ్యూకి వచ్చిన ఓ యువతిపై అత్యాచారయత్నం(Rape) చేయడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జాబ్ కోసమని ఇంటర్వ్యూకి వెళ్లింది. ఆ తర్వాత జాబ్(Job)కు సెలక్ట్ అయ్యావని.. సిమ్ కార్డు ఇచ్చే సాకుతో సాఫ్ట్‌వేర్ సంస్థ మేనేజర్ నవీన్ కుమార్(Naveen Kumar) ఆమెను ఇంటికి పిలిపించుకున్నాడు. దీంతో ఆమె అతడి ఇంటికి వెళ్లగా.. అత్యాచారం చేసేందుకు యత్నించాడు. Also Read: రాజాసింగ్‌పై మరో కేసు.. ఎన్నికల వేళ షాకిచ్చిన పోలీసులు! ఎట్టకేలకు ఆమె అతడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చేసింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న మధురానగర్ పోలీసులు నవీన్ కుమార్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. Also Read: ఎన్నికల వేళ ప్రయాణికుల రద్దీ.. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన TSRTC #job #national-news #telugu-news #company-manager #rape-attempt మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి