Smartphone Offer: ఆ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.6 వేల డిస్కౌంట్.. ఓ లుక్కేయండి..!!
రెడ్ మీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. షియోమీ రెడ్మీ నోట్ 12 5జీ ఫోన్ పై ఫ్లిప్ కార్టులో రూ. 19,999కి బదులుగా రూ. 13,399కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ను నెలకు రూ. 2,250 ఈఎంఐతో కొనవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 12,700 ఆదా చేసుకోవచ్చు.