China: ఒక సారీ రీఛార్జ్ చేస్తే 800 కిలోమీటర్లు ప్రయాణించే ఎలక్ట్రికల్ కారు!
చైనా లో 5వ అతిపెద్ద స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ గా ఉన్న Xiaomi..ఇప్పుడు ఆటో మొబైల్ రంగంలోకి అడుగుపెట్టింది. తాజాగా మార్కెట్ లోకి ఓ ఎలక్టృికల్ కారును లాంచ్ చేసింది. ఈ కారు ఒకసారి ఛార్జ్ చేస్తే 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/China-Mobiles.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-02T143702.438-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/redmi-13--jpg.webp)