Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మళ్లీ కాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్ జిల్లా జిల్లా అబూజ్‌మడ్ అటవీప్రాంతంలో భద్రబలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మళ్లీ కాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి
New Update

4 Naxalites Killed in Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని అటవీప్రాంతాల్లో భద్రబలగాలు, మావోయిస్టులకు మధ్య వరుసగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. తాజాగా నారాయణపుర్ జిల్లా జిల్లా అబూజ్‌మడ్ అటవీప్రాంతంలో కూడా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. అబూజ్‌మడ్ అడవుల్లో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. దీంతో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకోవడంతో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. లోక్‌సభ ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో దండకారణ్యా్లో గత కొంతకాలంగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి.

Also Read: జమ్మూ కశ్మీర్‌లో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం

#telugu-news #national-news #encounter #maoist #chattisgarh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe