IAS Transferred in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం వచ్చాక చాలా మార్పులు జరుగుతున్నాయి. పలు కీలకశాఖల్లో కొత్త అధికారులను నియమించిన గవర్నమెంట్ తాజాగా ఇప్పటివరకు పనిచేసిన ఐఏఎస్ అధికారులను బదిలీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. మొత్తం 18మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ తెలిపారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: ఆంధ్రాలో 18 మంది ఐ.ఏ.ఎస్ అధికారులు బదిలీ..
ఆంధ్రాలో పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఈరోజు దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. మొత్తం 18మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారు.
Translate this News: