గత కొద్ది రోజులుగా ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో శనివారం ఓ భవనం కలిపోయింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఇక వివారాల్లోకి వెళ్తే.. గ్రాంట్ రోడ్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉదయం 10.30 గంటలకు భారీ వర్షాలు కురిశాయి. దీంతో శనివారం ఓ భవనంలో ఒక భాగం కూలిపోయిది. దీంతో ఓ మహిళ మృతి చెందగా మరో ముగ్గురు గాయాలపాలయ్యారు.
పూర్తిగా చదవండి..Heavy rains: భారీ వర్షాలు.. భవనం కూలి మహిళ మృతి
గత కొద్ది రోజులుగా ముంబయిలో భారీ వర్షాల కారణంగా శనివారం ఓ భవనంలోని ఒక భాగం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 13 మందిని రక్షించారు.
Translate this News: