/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/vijaya-sai-reddy.jpg)
Amit Shah-Vijaya Sai Reddy: పార్లమెంట్ ఛాంబర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కలిశారు. ఈ విషయాన్నిట్విటర్ ఖాతా ద్వారా ఎంపీ విజయ సాయి రెడ్డి వెల్లడించారు. గవర్నెన్స్, ప్రజాప్రయోజనాలకు సంబంధించిన పలు విషయాలపై అమిత్ షాతో చర్చించినట్లు విజయసాయిరెడ్డి వివరించారు.
Today, I met Hon'ble Home Minister Shri @AmitShah Ji in his chamber at Parliament. Discussed various issues of public interest. #PublicInterest #Governance pic.twitter.com/FGUNg2i34g
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 22, 2024
విజయ సాయి రెడ్డి ఇటీవల దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వివాదంలో విజయసాయి రెడ్డి మీద ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఢిల్లీలో అమిత్ షాతో కలవడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశం అయ్యింది.